హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు

PPM: సమాజంలో ప్రతి వ్యక్తిని ప్రేమించాలని చెప్పిన మహ్మద్ ప్రవక్త అందరికీ ఆదర్శప్రాయులని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. ప్రవక్త మహమ్మద్ జన్మదినాన్ని పురస్కరించుకుని పార్వతీపురంలో బుధవారం మిలాద్-ఉన్-నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ముస్లిం సోదరులకు మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్బంగా భారీ ర్యాలీ నిర్వహించారు.