తిరుపతిలో ఇవాళ భయానక ఘటన చోటుచేసుకుంది. పట్టణంలో మూడు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పక్క భవనం కోసం గుంత తీయడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే శిథిలాల కింద ఎవరైనా ఉన్నారా ? అని అధికారులు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!


