W.G: ఉండి PHCలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం మదర్ థెరీస్సా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. క్లబ్ కార్యదర్శి నరసరాజు LCIF కో ఆర్డినేటర్ డాక్టర్ రంగరాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మారెడ్డి, మహంకాళి, హరనాధరాజు, సుబ్బరాజు, రాము, నరసింగ్ రావు, కాశీ విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం దుప్పట్లను పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఉండిలో మదర్ థెరిస్సా జన్మదిన వేడుకలు


