AKP: సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులు చేస్తున్న సమ్మె మూడవ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద బుధవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈపీఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. అనారోగ్యానికి గురైన ఉద్యోగులకు పూర్తి జీతంతో సెలవు మంజూరు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలి'


