హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హైవేపై ఆర్టీసీ బస్సు బోల్తా.. ఆరుగురికి గాయాలు

కర్నూలు, పాణ్యం సమీపంలోని ఆళ్లగడ్డ హైవేపై సర్వీస్ రోడ్డుపై ఆళ్లగడ్డ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. బుధవారం జరిగిన ఈ ప్రమాదంలో బస్సు ప్రొద్దుటూరు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తరలించారు.