శ్రీకాకుళంలోని జామియా మసీదు కమిటీ ఆధ్వర్యంలో ప్రవక్త మహమ్మద్ జన్మదిన వేడుకలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రవక్త మహమ్మద్ బోధించిన జాలి, కరుణ, ప్రేమ, దయ వంటి సద్గుణాలు సమాజంలో శాంతి, సామరస్యానికి మార్గ దర్శకాలని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'ప్రవక్త బోధనలు శాంతికి మార్గదర్శకాలు'


