హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువత కోసం కీలక నిర్ణయం

PPM: రాష్ట్ర ప్రభుత్వం యువత కోసం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని నిరుద్యోగ యువత వారి పేర్లను ఉపాధి కార్యాలయంలో నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. పేర్లు నమోదు చేసుకుంటే మొబైల్‌కు జాబ్ అలర్ట్స్ వస్తాయి. ఇటు జాబ్ మేళాలకు సంబంధించిన సమాచారం కూడా పంపిస్తారు. పూర్తి వివరాల కోసం nypunyam.ap.gov.in వెబ్‌సైట్‌‌ను సందర్శించవచ్చు.