హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబుపై జగన్ విమర్శలు

GNTR: నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి చుక్క నీరు కూడా ఇవ్వడం లేదని మాజీ సీఎం జగన్ విమర్శించారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ..సాగర్ కింద ఉన్న పులిచింతల ప్రాజెక్టు దిగువన తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అక్కడ పనులు జరుగుతున్నా చంద్రబాబు చూస్తూ ఊరుకుంటున్నారని ఆరోపించారు.