హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజలు సంతోషంగా ఉండాలి: సర్పంచ్

BHPL: గోరికొత్తపల్లి మండలం నిజాంపల్లి గ్రామంలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి విగ్రహాలకు గోరికొత్తపల్లి మండల గ్రామ సర్పంచ్ నాండ్రే సునీత-రవీందర్ నూతన వస్త్రాలు ధరింపజేసి ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సర్పంచ్ మాట్లాడుతూ..గ్రామ ప్రజలంతా వేడుకల్లో పాల్గొని అమ్మవార్ల దివ్య కృపాకటాక్షాలు, ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు.