AKP: స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగితే మునగపాక మండలంలో గెలుపు వైసీపీదే అవుతుందని ఎలమంచిలి నియోజకవర్గం పార్టీ సమన్వయకర్త కరణం ధర్మ శ్రీ అన్నారు. మునగపాకలో జిల్లా పార్టీ అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో బుధవారం పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ప్రజలు వైసీపీ వైపు ఉన్నారని అన్నారు. మునగపాక మండలంలో వైసీపీ బలంగా ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికలు సజావుగా జరిగితే గెలుపు వైసీపీదే'


