హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అప్పన్న ఆలయంలో గరుడ సేవ

VSP: సింహాచలం వరాహాలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో బుధవారం గరుడ సేవ నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంసింహాద్రి అప్పన్న ఆలయంలో గరుడ సేవగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో అధిష్ఠింపజేశారు. సేవలో పాల్గొన్న భక్తుల, గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో కమనీయంగా జరిపించారు.