ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల సందర్భంగా బేస్తవారిపేటలో భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. బేస్తవారిపేట Yజంక్షన్ గచ్చు కాలువ వరకు ఈ ర్యాలీ సాగింది. 150 ట్రాక్టర్లతో సాగిన ర్యాలీలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి , నియోజవర్గ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. దీంతో పేటలో సందడి వాతావరణం నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బేస్తవారిపేటలో భారీ ట్రాక్టర్ ర్యాలీ


