హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: విషజ్వరంతో బాలిక మృతి

VZM: జ్వరంతో అనిత అనే గిరిజన బాలిక మృతి చెందడంపై బొడ్డవర సమీపంలో ఉన్న ఆర్ఎంపీలపై DMHO విచారణ చేపట్టాలని ఆదివాసి గిరిజన సంఘ నాయకుడు గౌరీసు డిమాండ్ చేశాడు. బొడ్డపాడుకి చెందిన అనిత విషజ్వరంతో బాధపడుతున్న స్థానిక వైద్య సిబ్బంది సరైన వైద్య సేవలు అందించలేదని ఆరోపించారు. అధికారులు దోమతెరలు పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారని, కలెక్టర్ చర్యలు తీసుకోవాలన్నారు.