హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బిఎల్ఓల పనితీరుపై హర్షం

NDL: క్షేత్రస్థాయి పరిశీలనలో బిఎల్ఓలు స్పష్టమైన అవగాహనతో, అవసరమైన పత్రాలను సేకరిస్తూ సమర్థవంతంగా పనిచేశారని ఎలక్ట్రోరల్ అబ్జర్వర్ ప్రశాంతి తెలిపారు. రాజకీయ పార్టీలు లేవనెత్తుతున్న ప్రశ్నలు, సందేహాలను నివృత్తి చేయడంలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారని వివరించారు. ఓటర్ల జాబితా సవరణ, నోటీసుల విచారణ, ఫారం ల పరిశీలన అంశాలపై పలు సూచనలు చేశారు.