TPT: తిరుమలకు దర్శనార్థం వచ్చిన భక్తుడు నాధముని(30) అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో కింద పడిపోయాడు. పోలీసులు, టీటీడీ సిబ్బంది వెంటనే ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం పర్యవేక్షణ కోసం 108 అంబులెన్స్ ద్వారా అశ్విని హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
భక్తుడుకి ప్రాథమిక చికిత్స అందించిన టీటీడీ సిబ్బంది


