హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బొప్పూడిలో గవర్నర్ పర్యటన

PLD: చిలకలూరిపేట రేపు గురువారం గవర్నర్ పర్యటన నేపథ్యంలో బొప్పూడిలో జరుగుతున్న ఏర్పాట్లను సంయుక్త కలెక్టర్ సంజన సింహ పర్యవేక్షించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి, అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.