SKLM: స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు సమాయత్తం కావాలని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పిలుపునిచ్చారు. అన్ని పంచాయతీల్లో పార్టీ అభ్యర్థులు పోటీ చేసేలా క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని అన్నారు. పాతపట్నం పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో 2029లో YS జగన్‌ని సీఎంగా చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలి'


