GNTR: 'సంక్రాంతికి వస్తున్నాం' ఫేమ్ ఐశ్వర్య రాజేష్ బుధవారం గుంటూరులోని ఓ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. గతంలో ఇక్కడి బిర్యానీ తిన్నానని, దాని రుచి అద్భుతమని కొనియాడారు. వచ్చే సంక్రాంతికి మరో సినిమాతో వస్తున్నానని, దాని సక్సెస్ మీట్ కోసం మళ్లీ గుంటూరు వస్తానని ఆమె తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గుంటూరులో సందడి చేసిన నటి ఐశ్వర్య రాజేష్


