హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ జిల్లాలో ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు
★ రామకుప్పంలో రేపు ఉచిత కంటి వైద్య శిబిరం
★ చిత్తూరు-సిద్ధంపల్లె రైల్వే స్టేషన్‌లో రైల్వే లెవల్ క్రాసింగ్ పనులతో రాకపోకలు మళ్లింపు
★ కుప్పంలో ఆముదం కాయలు తిని అస్వస్థతకు గురైన ఐదుగురు చిన్నారులు