SKLM: మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా అని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డా.పైడి సింధూర అన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావ్ పూలే పార్క్‌లో మదర్ థెరిసా జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె సేవలను స్మరించుకుంటూ నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు, విగ్రహ దాత పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా మదర్ థెరిసా జయంతి వేడుకలు


