విశాఖ: హైదరాబాద్ నుంచి ఏలూరు వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బుధవారం ప్రమాదానికి గురై ఆరుగురు మృతిచెందారు. మృతుల్లో కృష్ణా జిల్లా పడమటి లంకకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి చెన్నకేశవులు నాగేంద్రబాబు ఉన్నారు. వైజాగ్‌లో జరగనున్న బాబాయి కుమారుడి వివాహానికి హాజరయ్యేందుకు స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదంలో మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్
తమ్ముడి పెళ్లి కోసం వెళ్తూ అనంత లోకాలకు..!


