హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గవర్నర్‌తో బీజేపీ నేతల భేటీ

SKLM: ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబుతో జిల్లా బీజేపీ నాయకులు బుధవారం భేటీ అయ్యారు. టెక్కలి ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన 10వ స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వర రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడి వేణుగోపాల్ గవర్నర్‌‌ను కలిసి దుస్సాలువతో సత్కరించారు.