అన్నమయ్య: వీరబల్లి మండలం ఓదివీడు కస్పాలో నూతనంగా నిర్మించిన మైనారిటీల షాదీఖానాను బుధవారం రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ప్రజల సౌకర్యార్థం షాదీఖానా నిర్మించడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షాదీఖానా ద్వారా స్థానిక ప్రజలకు వివాహాది శుభకార్యాలకు సౌకర్యం కలగనుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఓదివీడు కస్పాలో షాదీఖానా ప్రారంభించిన ఎమ్మెల్యే


