తూ.గో: 'పుస్తెలమ్మి అయినా పులస పులుసు తినాలి' అనేది గోదారోళ్ల సామెత. అలాంటి పులస చేప ఇటీవల దొరకక గోదావరి వాసులకు దూరమైంది. ధవళేశ్వరం, బొబ్బర్లంక, మద్దూరులంక, విజ్జేశ్వరం ప్రాంతాల్లో గతంలో పులసకు మంచి డిమాండ్ ఉండేది. ప్రస్తుతం అక్కడక్కడ పులస పేరుతో విలసలు విక్రయిస్తున్నారని జాలర్లు చెబుతున్నారు. అసలైన పులస కిలో రూ.20 వేల వరకు పలికినా ప్రస్తుతం లభించడం లేదు.
ఆంధ్రప్రదేశ్
పులస కిలో రూ.20 వేలు అయినా దొరకని పరిస్థితి


