హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగ్గయ్యపేటలో మిలాద్ ఉన్ నబీ ర్యాలీ

NTR: జగ్గయ్యపేట పట్టణంలో మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించిన మిలాద్-ఉన్-నబీ ర్యాలీలో వైసీపీ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రవక్త చూపిన శాంతి, సోదరభావం, మానవతా విలువలను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్ పాల్గొన్నారు.