హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పరిశీలించి పునరుద్ధరణ చేస్తాం'

VZM: కొత్తవలస ఆర్టీసీకాంప్లెక్స్ నుండి తగరపువలస వెళ్ళే రూట్ నంబర్ 888 బస్సు గతంలో నడిచేది. నాలుగురోజుల క్రితం బస్సు ఆకస్మికంగా రద్దు చేయడంతో పలు కళాశాల విద్యార్ధులు నేరుగా బస్సు లేకపోవడంతో మధ్యమధ్యలో బస్సులు మారవలసి వస్తుందని విద్యార్థులు వాపోతున్నారు. దీనిపై జిల్లా ప్రజా రవాణా అధికారి (విశాఖ) వివరణ కోరగా పరిశీలించి బస్సును పునరుద్ధరణ చేస్తామని తెలిపారు.