ELR: కాలాను గుణంగా వచ్చే వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చేబ్రోలు PHC వైద్యాధికారి డాక్టర్ శ్రావణ్ రెడ్డి సూచించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మలేరియా, డెంగ్యూ, విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందన్నారు. బయట ఆహార పదార్థాలు, తాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. జ్వరం వస్తే డాక్టర్‌ను సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి'


