KDP: దేవుని కడప లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారికి పూజలు చేసిన అనంతరం ఆలయంలో జరుగుతున్న అష్ట బంధనం, మహా సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొని పూజలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
ఆలయంలో టీటీడీ ఈవో పూజలు


