హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీఐ

W.G: భీమవరం SRKR కాలేజీ వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇవాళ CI మురళీకృష్ణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పోలీస్ శాఖ, విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. CI మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్లు సీనియర్ సిటిజన్స్‌ను టార్గెట్ చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణరాజు, అల్లు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.