హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డుపై మురుగునీరు.. పట్టించుకోని అధికారులు

అన్నమయ్య: రాజంపేట పట్టణంలో రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమీపంలో బాలికల ఉన్నత పాఠశాలతో పాటు పలు విద్యాసంస్థలు ఉండటంతో విద్యార్థులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి మురుగునీటి సమస్యను పరిష్కరించి, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని స్థానికులు కోరుతున్నారు.