హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంజనీరింగ్ విద్యార్థి చదువు కోసం ఆర్థిక సాయం

TPT: గూడూరు నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థికి రోటరీ క్లబ్ గూడూరు వారిచే రోటేరియన్ వల్లం కొండ ప్రత్యూష్ దాతృత్వంతో కళాశాల ఫీజు నిమిత్తం చంద్రగిరి హశ్వంత్‌కి 20వేల రూపాయలను అందించారు. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ తిరుమూరు సురేష్ రెడ్డి సెక్రటరీ కె. నాగ సునీల్ కుమార్, రోటరీ పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కొణిదల మునిగిరేష్ అందించారు.