SKLM: శ్రీకాకుళంలోని జిల్లా టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం పార్లమెంటరీ స్థాయి సమావేశం టీడీపీ జిల్లా అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో జరిగింది. జిల్లా అధ్యక్షులు రమేష్ మాట్లాడుతూ.. పార్టీ అధిష్ఠానం ఇచ్చే ఆదేశాలను క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని పార్టీ ఎమ్మెల్యేలకు కార్యకర్తలకు నాయకులకు సూచించారు. ఎమ్మెల్యే గోవిందరావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలి'


