KDP: ఖాజీపేట మండలం ములపాకుమీదుగా పుష్పగిరి పుణ్యక్షేత్రానికి వెళ్లే మార్గంలో ఇరువైపులా పెరిగిన కంపచెట్లను స్థానిక టీడీపీ నాయకులు బుధవారం జేసీబీ సాయంతో తొలగించారు. చెట్ల కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక భక్తులు, వాహనదారులు ఇబ్బందులు పడటంతో ఈ చర్యలు చేపట్టారు. దీంతో మార్గంలో రాకపోకలకు ఇబ్బందులు తొలగాయని స్థానికులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పుష్పగిరి మార్గంలో కంపచెట్ల తొలగింపు


