హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయ పునఃప్రారంభానికి శంకుస్థాపన

TPT: ఏర్పేడు మండలం సరస్వతి కండ్రిగ గ్రామంలో గ్రామదేవత శ్రీ పాలమానమ్మ తల్లి ఆలయ పునఃప్రారంభం కోసం శంకుస్థాపన కార్యక్రమాన్ని బుధవారం వేదపండితుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా చేపట్టనున్న ఆలయ అభివృద్ధి పనులకు ఉదయం 4.30 గంటల నుంచి 5 గంటల మధ్య వేదపండితులు శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేశారు.