హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అచ్చంపేటలో అక్రమ గ్రావెల్ తవ్వకాలు

PLD: అచ్చంపేట శ్రీనివాస్ తండా కొండ ప్రాంతంలో అనుమతులు లేకుండా రాత్రివేళల్లో అక్రమంగా గ్రావెల్ తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూములను నాశనం చేస్తున్న వారిపై రెవెన్యూ, సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.