CTR: విజయపురం మండలంలోని కే.వీ.పురంలో క్లస్టర్ కన్వీనర్ భాస్కర్ రాజు, కో-కన్వీనర్ బాబు (పన్నూరు) ఆధ్వర్యంలో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కే.వీ.పురంలో డోర్ టు డోర్ కార్యక్రమం


