హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బీసీల అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రబుత్వ లక్ష్యం'

VZM: బీసీల సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని MP కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. బుధవారం జిల్లా TDP కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మాజీ CM జగన్ కూటమి ప్రభుత్వంపై చేస్తున్న నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. గత ఐదేళ్ల వారి పాలనలో BC పై జరిగిన దాడులు, అణచివేతలను గుర్తుచేస్తూ TDP వెన్నెముకగా నిలిచిన BCలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.