SKLM: ఎచ్చెర్లలో ఉన్న డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె ఆర్.రజనీ బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి జె. శ్యామలరావుతో భేటీ అయ్యారు. విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను, విద్యకు సంబంధించిన విషయాలను వివరించారు. వచ్చే నెలలో వర్సిటీ నిర్వహించనున్న 3వ స్నాతకోత్సవం గురించి వివరించారు.
ఆంధ్రప్రదేశ్
సిఎస్‌తో వైస్ ఛాన్సలర్ భేటీ


