ELR: ఉంగుటూరు గ్రామంలో బుధవారం ఓ మహిళపై కోతి దాడి చేసింది. గుర్రాల రత్నకుమారి ఇంటి వద్ద ఉండగా కోతి తలపై దాడి చేయడంతో గాయపడింది. వెంటనే ఆమెను చేబ్రోలు పీహెచ్‌సీకి తరలించారు. పీహెచ్‌సీ డాక్టర్ శ్రావణ్ రెడ్డి ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. ఉంగుటూరులో కోతులు బెడద ఎక్కువగా ఉందని ప్రజలు ఆందోళన చేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్
ఉంగుటూరులో మహిళపై కోతి దాడి


