ASR: జిల్లాలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థినిలకు శుభవార్త. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లు అంధించనున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈరూ.30,000 స్కాలర్‌షిప్ అందించే ఈ అవకాశంపై SHGలు విద్యార్థినిలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'విద్యార్థినిలకు స్కాలర్‌షిప్‌లు'


