హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్యాపిలిలో పర్యటించిన ఎమ్మెల్యే

NDL: ప్యాపిలి మండలం రంగాపురం గ్రామంలో బుధవారం ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పర్యటించారు. గ్రామంలో ఇటీవల టీడీపీ కార్యకర్త కొప్పుల సురేంద్ర రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. టీడీపీ సభ్యత్వం ద్వారా మృతుని కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల నిధులను అధిష్టానం మంజూరు చేసింది. అనంతరం మంజూరు అయిన పత్రాలను ఆయన బాధితులకు అందజేశారు.