SKLM: సినిమా రంగంలో శ్రీకాకుళానికి ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని జిల్లాలో ఉన్న సినీ కళాకారులు పేర్కొన్నారు. బుధవారం రాష్ట్ర నవచైతన్య బహుజనుల సంఘంకార్యాలయంలో సమావేశం నిర్వహించారు. సినిమా ఆర్టిస్టులందరికీ ఒకేవేదిక పైకి తీసుకువచ్చేందుకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం (MAAS) ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఈనెల30న సభ్యత్వ నమోదు ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'సినిమా రంగంలో జిల్లాకి ప్రత్యేక గుర్తింపు తేవాలి'


