హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రతి రైతు స్టాక్ ఐడి 11 అంకెల విశిష్ట సంఖ్య కలిగి ఉండాలి'

తూ.గో: గోకవరం మండలం ఇటికాయలపల్లి గ్రామపంచాయతీలో ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం నిర్వహించారు. ఆకుముడత ఆశించిన పొలాల్లో కార్టాప్‌ హైడ్రోక్లోరైడ్‌, క్రోరాంట్రనిలిప్రోల్‌లో ఏదో ఒకదానిని ఆకులు పూర్తిగా తడిచేలా పిచికారీ చేసుకోవాలని మండల వ్యవసాయాధికారిణి ఈ.రాజేశ్వరి సూచించారు. ప్రతి రైతు స్టాక్‌ ఐడీ 11 అంకెల విశిష్ట సంఖ్య కలిగి ఉండాలని తెలిపారు.