కృష్ణా: మొవ్వ మండలం నిడుమోలు, అవురుపూడి, చిన్నముత్తేవి, తదితర గ్రామాల్లో పశువుల తాగునీరు, పశువుల శుభ్రతతోపాటు ప్రజల వినియోగానికి ఉపయోగపడే చెరువులు నీరు లేక ఎండిపోయి ఖాళీగా దర్శనమిస్తున్నాయని సీపీఎం మండల కమిటీ బుధవారం ఆవేదన వ్యక్తం చేసింది. నిడుమోలు దళితపేటలోని చెరువు ఏడాది కాలంగా నీరు లేక ఎండిపోయిందని సీపీఎం నేత నారాయణరావు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO:చెరువులకు నీరు విడుదల చేయాలి: సీపీఎం


