కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బుధవారం కావలి పట్టణంలోని 12వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో 2014 నుంచి నిర్మాణం జరుపుకుంటూ గత రెండు సంవత్సరాలుగా అసంపూర్తిగా మిగిలిపోయిన మురుగునీటి పారిశుద్ధ్య ట్యాంకును పరిశీలించారు. స్థానికంగా ఇబ్బంది పడుతున్న ప్రజలతో మాట్లాడుతూ.. సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
మురుగునీటి పారిశుద్ధ్య ట్యాంకును పరిశీలించిన రామిరెడ్డి


