NTR: జగ్గయ్యపేటలో అమర్ సేవ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీరామ్ సింగ్ ఆధ్వర్యంలో మదర్ థెరిసా 116వ జయంతి ఘనంగా జరిగింది. అనంతరం ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మదర్ థెరిసా ప్రపంచానికి మానవతా సేవకు ఒక గొప్ప మార్గాన్ని చూపించిన మహనీయురాలని అన్నారు. ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం, అనాథలకు ప్రేమను పంచడం, నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించరన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా మదర్ థెరీసా జయంతి వేడుకలు


