GNTR: గుంటూరు వైద్య కళాశాల మైక్రోబయాలజీ విభాగంలోని హెచ్ఐవీ పరీక్షా కేంద్రానికి ప్రతిష్టాత్మక 'ఎన్‌ఏబీఎల్' (NABL) గుర్తింపు దక్కింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అత్యంత కచ్చితమైన ఫలితాలను అందిస్తున్నందున ఈ ఘనత లభించింది. ఈ సందర్భంగా మైక్రోబయాలజీ విభాగాధిపతి డాక్టర్ బి.వి. శివమ్మతో పాటు ల్యాబ్ సిబ్బందిని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
మెడికల్ కాలేజ్‌కు అంతర్జాతీయ గుర్తింపు!


