హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అత్యవసర హెల్ప్‌లైన్ నెంబర్‌పై అవగాహన

SKLM: ఆమదాలవలసలోని మహిళా వసతి గృహంలో విద్యార్థినులకు బుధవారం శక్తి యాప్, అభయ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. శక్తి టీమ్- 2 ఇన్‌ఛార్జ్ తమ్మినేని అమ్మాజీ శక్తి యాప్ డౌన్‌లోడ్ , వినియోగం, ట్రాఫిక్ నియమాలను వివరించారు. విద్యార్థులు అత్యవసర పరిస్థితుల్లో 100, 112, 1093, 1073, 101, 181, 1930, 1091, 1098 టోల్‌ ఫ్రీ నంబర్‌లకు కాల్ చేయాలని సూచించారు.