PLD: నరసరావుపేట ఎస్‌ఎస్‌ఎన్ కళాశాల ఆడిటోరియంలో కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ MLC PDF అభ్యర్థి M.హనుమంతరావు పరిచయ సభ నిర్వహించ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ MLC లక్ష్మణ్ రావు పాల్గొన్నరు. అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేశారు.
ఆంధ్రప్రదేశ్
హనుమంతరావు పరిచయ సభ విజయవంతం


