హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొమరోలు ఎస్సైగా నాగేంద్రరావు!

ప్రకాశం: కొమరోలు మండల నూతన ఎస్సైగా కె. నాగేంద్రరావు బుధవారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డిని ఆయన నివాసంలో పుష్పగుచ్ఛం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన ఎస్సైకి శుభాకాంక్షలు తెలిపి, మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు.